Telugu News

నేలకొండపల్లి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం

నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపన కాంగ్రెస్ నేతలు

0

నేలకొండపల్లి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం

నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపన కాంగ్రెస్ నేతలు

(నేలకొండపల్లి -విజయంన్యూస్)

యువజన కాంగ్రెస్ ఆదేశం మేరకు దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ పెరుగుతున్న పెట్రోల్,డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా నేలకోండపల్లి మండలం యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని అద్వర్యంలో నేలకొండపల్లి లో పెట్రోల్ బంక్ ల ముందు నల్ల భ్యాడ్జి లతో నిరసన తెలియచేశారు అనంతరం బాంక్ వద్ద నుంచి సెంటర్ వరకూ ర్యాలీ చేస్తూ నరేంద్ర మోడి దిష్టి బోమ్మ ధాహనం చేశారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడి ప్రభుత్వం లో సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదు,పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెరిగడాం వలన నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.కావున పెరిగిన ధరలు వేంట‌నే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు,నేలకోండపల్లి ఉప సర్పంచ్ లక్కం ఏడుకోండలు, సదాశిపురం ఉప సర్పంచ్ మేళ్లచేర్వు నాగేశ్వరరావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా నాయకులు  గంజికుంట్ల గోపినాధ్,నేలకోండపల్లి మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు భూక్యా చిన్న నాయక్, పాలేరు నియోజకవర్గ బీసి సెల్ నాయకులు జెర్రిపోతుల సత్యనారాయణ నేలకోండపల్లి మాజి ఉప సర్పంచ్ కందిమల్ల హరి, అనంతు సత్యనారాయణ,షేక్ మధారు,నిమ్మగడ్డ నగేష్, బోల్లినేని వేంకటేశ్వర్లు,తుమ భీష్మ,చావ క్రిష్టమూర్తి,బెల్లం శ్రీనివాస్, శంకరిగిరి మాజి సర్పంచు బానోతు బాబు,నిమ్మగడ్డ నగేష్,నేలకోండపల్లి మండలం యువజన కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు, మారుతి కోటి,చల్లగుండ్ల భద్రి,కాసాని సీతారాములు, ధనవత్ హరి,సంతోష్,కోడిరేక్కల వినోద్, అనంతు మనోజు,భూక్యా మనోజు,సట్టు ఉపక్రాంత్,తిమ్మిశెట్టీ వేణు,తాతాఅఖిల్,కోప్పు సాయి,ఎలిమిసేట్టీ జగదీష్,తెగిల్ల వెంకట‌ సాయి,ధనవత్ హర్షవర్ధన్, ముత్తరపు కిషోర్, జెట్టి సాయి, పల్లపు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.