Telugu News

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

ఈ తేది నుంచి నామినేషన్లు షురూ

0

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

== ఈ తేది నుంచి నామినేషన్లు షురూ

(నలగొండ-విజయం న్యూస్)

*నల్గొండ -వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..*

*ఈ రోజు నుంచి ఈనెల 9వరకు నామినేషన్ దాఖలకు అవకాశం..*

*నల్గొండ కలెక్టర్ లో నామినేషన్ దాఖలు చేయాలని ఈసీ ఆదేశం..*

*10న నామినేషన్ల పరిశీలన*

*13వరకు నామినేషన్ల ఉపసంహరణ..*

*ఈనెల 27న పోలింగ్.. జూన్ 5న ఫలితాలు..*

*ఇప్పటికే  అభ్యర్థిని ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్*

*పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న*

*ఇంకా అభ్యర్థిని ప్రకటించని బీజేపీ, బీఆర్ఎస్ *