Telugu News

కూసుమంచిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

కూసుమంచిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

0

కూసుమంచిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

కూసుమంచి బస్టాండ్ సెంటర్ లో మహనీయుడు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపున్నారు. ఈ సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

also read :-పేదోళ్ళ దేవుడు- సందర్భంగా ఘన నివాళి.

అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జర్పుల శ్రీనివాసరావు, జిల్లా సీనియర్ నాయకులు గోపి వెంకన్న మండల తెలుగు యువత అధ్యక్షులు ఉప్పల ఉదయ్ యూత్ నాయకులు శివ, గోవింద్ ఎల్లయ్య పాపారావు ముస్తఫా దస్తగిరి పిచ్చయ్య రామనాథం రమేష్ ఇంటూరి నాగరాజు రమేష్ భాస్కర్ తదితర నందమూరి తారకరామారావు గారి అభిమానులు పాల్గొన్నారు