Telugu News

కూసుమంచి లో ఘనంగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు

కేక్ కట్ చేసి సంబరాలు చేసిన అభిమానులు

0

కూసుమంచి లో ఘనంగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు

== కేక్ కట్ చేసి సంబరాలు చేసిన అభిమానులు

(కూసుమంచి -విజయం న్యూస్)

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కూసుమంచి మండల కేంద్రంలో ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు అయితగాని నవీన్ , ఉపాధ్యక్షుడు MD తాహిర్ హుస్సేన్ అలాగే అడపా శివ, సాయి, మధు, రాంబాబు, ఉపేందర్, వంశీ, భాస్కరరావు ,ఉదయ్ నాగరాజు ,మలాకి రవి ,ఎల్లయ్య కూసుమంచి మండల ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు పాల్గొన్నారు…..

ఇది కూడా చదవండి:- జూ.ఎన్టీఆర్ ప్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నవీన్