వరి ధాన్యం సేకరణ పై.
ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ!
-ఈ యాసంగిలో ఎంత ధాన్యం సేకరిస్తారో
స్పష్టం చేయండి!
( హైదరాబాద్ – విజయం న్యూస్) :-
– గత యాసంగిలో ఆగిపోయిన 5లక్షల
మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వెంటనే తీసుకోండి!
– ఈ వర్షాకాలం 40 లక్షల టన్నుల పరిమితిని
ఎత్తేసి పంజాబ్ తరహాలో 90 శాతం పంటను
సేకరించాలి!
also read :- కబడ్డి ఆడిన పొంగులేటి.