చేగొమ్మ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..
(ఖమ్మం జిల్లా కూసుమంచి విజయం న్యూస్):-
మండలం చేగొమ్మ క్రాస్ రోడ్డు దగ్గర ఆటో, టూ వీలర్ ఢి కొట్టుకున్నాయి..దీంతో టూ విలర్ పై ప్రయాణిస్తున్న కూసుమంచి మండలం మంగలి తండా కి చెందిన ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. మరొకరికి గాయాలైయ్యాయి…క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన కూసుమంచి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నా