Telugu News

కొత్తగూడెం లో కొనసాగుతున్న బంద్…

బందుకు స్వచ్చందంగా సహకరించిన వ్యాపారులు ప్రజలు

0

కొత్తగూడెం లో కొనసాగుతున్న బంద్…

బందుకు స్వచ్చందంగా సహకరించిన వ్యాపారులు ప్రజలు

.వనమ రాఘవ అరెస్టు కోరుతూ.విపక్షాల ఆధ్వర్యంలో రోడ్డెక్కిన్న కార్యకర్తలు….బందుకు మద్దతు తెలిపిన విపక్షాలు కుల సంఘాల నేతలు…. నిర్మానుష్యంగా మారిన కొత్తగూడెం పాల్వంచ పట్టణ రహదారులు…