ఎస్సి వర్గీకరణ తోనే మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుంది: మంద కృష్ణ మాదిగ
== సమావేశంలో మంద కృష్ణ మాదిగ.
(ఖమ్మం-విజయంన్యూస్)
ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ ఉపకులాలకు సమన్యాయం జరుగుతుందని ఎంఆర్ఫీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. శనివారం స్థానిక ఖమ్మం అంబేద్కర్ భవన్లో, ఖమ్మం, నియోజకవర స్థాయి సమావేశంజరిగింది. ఎంఎస్పి జిల్లా కోకన్వీనర్ తురుగంటి అంజయ్య మాదిగ అధ్యక్షత వహించగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ…. జులైలో 20 లక్షల మందితో జరిగే ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి యావత్ యువత విద్యార్థి మహిళలకు ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు.. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మాదిగలకు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్… ఒక్క మాదిగ కూడా మంత్రి తీయబట్టారు.. జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో బిజెపి ఎస్సీ వర్గీకరణకు డిమాండ్ చేశారు.. జరగడం జరగనున్న భవిష్యత్తు ఉద్యమాల్లో. మాదిగ ఉప కులాల యువత మరో యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు… ఈ సమావేశంలో. ఎమ్మెస్ పి జిల్లా కో కన్వీనర్… తూరుగంటి అంజయ్య మాదిగ, నియోజకవర్గ ఇన్చార్జి మాచర్ల క్రాంతి మాదిగ, సిటీ కోఆర్డినేటర్ తురుగంటి రామ మాదిగ, ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు… కర్రీ చిన్ని శ్రీనివాస్, గాజుల నరసింహారావు, నగరం వినోద్, మంద గోపాలరావు, సురేష్, బాకీ శ్రీనివాస్, ప్రభాకర్, నాగేశ్వరరావు, సైదులు, మంగమ్మ,తదితరులు పాల్గొన్నారు..
ఇది కూడా చదవండి: ఇరిగేషన్ శాఖలో పైసా వసూల్..?