Telugu News

పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా: మంత్రి పొంగులేటి 

BRS ప్రభుత్వం లో పేదవారి కలలు కలలు గానే మిగిలాయి...

0

పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా: మంత్రి పొంగులేటి 

== BRS ప్రభుత్వం లో పేదవారి కలలు కలలు గానే మిగిలాయి…

== ప్రభుత్వ ఆస్తుల చుట్టూ ప్రహరీ కట్టించి వాటిని రక్షిస్తాం.

==పాలేరు నియోజకవర్గం నా సొంత ఇల్లు

– మీ రుణం తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు.

== ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

(ఖమ్మం రూరల్-విజయం న్యూస్)

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

పాలేరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.ఖమ్మం రూరల్ మండల పర్యటనలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ

– పార్లమెంట్ ఎన్నికల్లో మీరు పడ్డ కష్టానికి కృతజ్ఞతలు

– ఇందిరమ్మ రాజ్యం రావాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రభుత్వం ని తెచ్చుకున్నారు.

– మీ కష్టంతోనే ఇంత ఉన్నతమైన పదవిలో ఉన్నాను..

– పేదవారికి అవసరమైన రెండు పోర్టు పొలియోల్లో ఉన్నా..

– పేదల ప్రభుత్వం లో ప్రజలు కోరిన కోరికల్లో అన్నింటినీ నెరవేర్చడానికి కృషి చేస్తా

– గత BRS ప్రభుత్వం లో పేదవారి కలలు కలలు గానే మిగిలాయి…

– పాలేరు నియోజకవర్గం నా సొంత ఇల్లు

– మీ రుణం తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు.

– సంవత్సరంలో నే పాలేరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేయిస్తా…

– గత ప్రభుత్వం లో పేరు అడ్డంపెట్టుకుని సంస్థలకు ఆస్తులు పోయాయి…

– ప్రభుత్వ ఆస్తుల చుట్టూ ప్రహరీ కట్టించి వాటిని రక్షిస్తాం…

– రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఇళ్ళు పూర్తి చేస్తే పాలేరు ప్రజలకు మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేయడం నా లక్ష్యం..

– ప్రభుత్వ స్థలాలు అన్నీ బయటకు తీయించి అర్హులైన వారికి ఆ స్థలాలు ఇస్తాం…

– గడిచిన పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు…

– తప్పకుండా మీ కష్టాలలో పెద్ద కొడుకుగా ఉండి పనిచేస్తా..