Telugu News

పూజా కార్యక్రమంలో పాల్గొన్నవైయస్సార్ పార్టీ కో ఆర్డినేటర్ సోయం వీరభద్రం…..

అశ్వారావుపేట తెలంగాణవైయస్సార్ పార్టీ కో ఆర్డినేటర్ సోయం వీరభద్రం....

0

పూజా కార్యక్రమంలో పాల్గొన్న
అశ్వారావుపేట తెలంగాణవైయస్సార్ పార్టీ కో ఆర్డినేటర్ సోయం వీరభద్రం…..
(దమ్మపేట – చండ్రుగొండ విజయం న్యూస్ )

మండలం లింగాలపల్లి గ్రామంలో సీతారామాంజనేయ, వినాయక,గ్రామ దేవత ముత్యాలమ్మ,భూదేవి,కొర్రాజులు, బొడ్రాయి విగ్రహం ప్రతిష్ట అనంతరం ఈరోజు ప్రతిష్ట విగ్రహాలకు బోనాలు సమర్పించే కార్యక్రమం” లో విశిష్ట ముఖ్య అతిథి గా ఉమ్మడి ఖమ్మం జిల్లా వైయస్సార్ షర్మిలమ్మ పార్టీ కో కన్వీనర్ ,అశ్వారావుపేట నియోజికవర్గ పార్టీ నాయకులు సోయం వీరభద్రం పాల్గొన్నారు.. వారికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు,బ్రాహ్మణులు వేద మంత్రోచ్చరణ తో వైదిక ధర్మము ప్రకారము పూజ కార్యక్రమాలు నిర్వహించారు, తరువత రామాలయం అభివృద్ధి కి తన వంతు గా 10116/-అక్షరాల (పది వేల నూట పదహార రూపాయిలు)లింగాలపల్లి ఆలయ కమిటీ సభ్యులు లకు అంధజేయడం జరిగింది.

also read :-ఈ నెల 11 నుంచి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

ఈ కార్యక్రమం లో అన్నపురెడ్డిపల్లి మండల పరిషత్ అధ్యక్షులు సున్నం లలిత , ఆలయ కమిటీ సభ్యులు చాపా ముత్యాలరావు ,సోయం నాగుబాబు ,వుకే బుల్లిబాబు,సోయం.రమేష్ ,వుకే,రామచంద్రం ,మోడియంశ్రీను ,కీసరి వీరాస్వామి ,చాపా రమేష్ ,వాడేవీరభద్రం,చాపాజోగారావు,యువ నాయకులు వాడే వీరాస్వామి గారు గ్రామపెద్దలు,యూత్ కమిటీ సభ్యులు,ఆలయ కమిటీ సభ్యులు,మహిళలు పెద్ద యేతున పాలుగొన్నారు పాల్గొన్నారు