Telugu News

పార్వతమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ..

పార్వతమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ..

0

పార్వతమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ..

ఖమ్మం కార్పొరేషన్, టేకులపల్లి కి చెందిన చిలకల వెంకట నారాయణ, చిన్న ధనుంజయ్ తల్లి చిలకల పార్వతమ్మ గారి మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  సంతాపం వ్యక్తం చేశారు.

బుధవారం టేకులపల్లి లోని వారి నివాసంకు వెళ్లి వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. అనంతరం పార్వతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

నివాళులు అర్పించిన వారిలో మేయర్ పునుకొల్లు నీరజ , సూడా చైర్మన్ విజయ్ , కార్పొరేటర్ లు, నాయకులు ఉన్నారు.