తెలంగాణ కేబినెట్ లోకి పట్నం మహేందర్ రెడ్డి
ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకారం
ఆశీర్వాదించనున్న సీఎం కేసీఆర్.. హాజరుకానున్న మంత్రులు మల్లారెడ్డి, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్
ఇది కూడా చదవండి:- ఖమ్మం పొలిటికల్ లో విచిత్రం..?
రంగారెడ్డి జిల్లా కు చెందిన పట్నం మహేందర్ రెడ్డి
తెలంగాణ గవర్నర్ మెంట్ లో మంత్రిగా రెండవ సారి బాధ్యతలు చేపట్టినున్న మహేందర్ రెడ్డి
తన తాండూరు నియోజకవర్గాన్ని పైలెట్ రోహిత్ రెడ్డికి కేటాయించినందుకు అంగీకరిచడంతో దానికి గుర్తుగా మంత్రిగా అవకాశం
ఈటెల రాజేందర్ స్థానంలో మహేందర్ రెడ్డి కి అవకాశం
నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ ఇచ్చే అవకాశం