Telugu News

జిల్లాలో మద్యం మత్తు, అతి వేగం తో రెండు ప్రాణాలు బలి,

పెద్దపల్లి జిల్లా :

0

పెద్దపల్లి జిల్లా :

జిల్లాలో మద్యం మత్తు, అతి వేగం తో రెండు ప్రాణాలు బలి,

గోదావరిఖని రమేష్ నగర్ లో ఈ రోజు తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు.

రాంనగర్ కు చెందిన శివరాం, మహేష్, సిద్దు అనే ముగ్గురు యువకులు జావహర్ లాల్ నగర్ వైపు అర్ధరాత్రి ద్విచక్ర వాహనం అతివేగంగా వెళ్తూ అక్కడే ఉన్న మెకానిక్ షాప్ గోడకు ఢీ కొనడంతో శివరాం అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మహేష్ చికిత్స పొందుతూ కరీంనగర్ లో మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదం మద్యం మత్తులో అతివేగంతో జరిగినట్లు సమాచారం. మృతి చెందిన ఇద్దరు యువకుల మృతదేహాలను గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సిద్దు కరీంనగర్ లో చికిత్స పొందుతున్నాడు.

also read :-స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటేనే విజయం సాధిస్తారు : నామా

 

please subscribe this chanel smiling chaithu