Telugu News

జనాలు లేని గ్రామ సభ …

చింతలమానేపల్లి// విజయం న్యూస్

0

జనాలు లేని గ్రామ సభ …

చింతలమానేపల్లి// విజయం న్యూస్

చింతలమనేపల్లీ మండలం కేంద్రం లో గ్రామ పంచాయితీ లో బుధవారం రోజున ఎంపీపీ ఆద్వారంలో గ్రామ సభ జరిగింది ,గ్రామసభ లో జన లు ఎందుకు రావడం లేదు ..? లేక ఎవరికైనా భయపడి రావడం లేదా..? దీనికి కారణం…ప్రజా ప్రతినిధుల…? లేక అధికారుల…? ఇప్పటి వరకు జరిగిన గ్రామ సభ లో ఇదే పరిస్థితి, సరిగా ఏ శాఖ అధికారులు కూడా హాజరు కావడం లేదు.అసలు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ,నాయకులు, ..ఎం చేస్తున్నారు…? ,లేక ప్రజా ప్రతినిధుల కు అధికారులు కుమ్మకై ఉన్నారా…? , లేకుంటే ఎందుకు ఇతర శాఖల అధికారులు హాజరు కావడం లేదు..? ,మండల బాస్ ఎం చేస్తున్నారు..? ,
అధికారులు సమస్య గురించి చర్చిస్తే ..వెనకాల నుంచి ఉద్యోగులు వెక్కిరింత చేష్టలు…
ఏప్పటికైనా అధికారులతో నాయకులతోనేనా, గ్రామ సభ నిర్వహించడమేన , ఇలా జరిగితే ప్రజలకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది.., కొందరు ఇంగుడుగుంత బిల్లు రాలేదు అన్ని ఆరోపణలు చేశారు, కానీ అధికారులు తు తు మంత్రం భావించి వెళ్ళిపోయారు.మరో గ్రామ సభ అయినా సక్రమంగా జరుగుతుందా..లేదా..వెచ్చిచూదం..
ఈ గ్రామ సభలులో చర్చించిన ఎజెండాలు…
ఎస్ సి వాడ లో కల్వర్టు ,అంబేడ్కర్ చౌక్ ను వెడులుపు చేయడం ,ఉపాధి హామీ పథకం గురించి చర్చించారు,మరో గ్రామ సభ జనవరి 4 న నిర్వహిస్తున్న అన్ని ఎంపిడిఓ తెలిపారు , ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ,పంచాయితీ సెక్రటరీ అసిఫ్ ఆలీ, కరోబారి విలాస్, మారుతి, బి ఎస్ పి పార్టీ అధ్యక్షుడు గోమసే లహాంచు,చౌదరి రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

also read :-గోరేటి వెంకన్నకు అరుదైన గౌరవం