Telugu News

రు. 100 పెట్రోల్ కొడితే సగం కూడా రాలేదు

ఇచ్చోడ విజయం న్యూస్)

0

రు. 100 పెట్రోల్ కొడితే సగం కూడా రాలేదు

 

(ఇచ్చోడ విజయం న్యూస్) :-

పెట్రోల్ ధరలు పెరిగి వాహనా దారులు లబోదిబోమంటున్నా వేళ వినియోగదారులను మరింత ఆందోళనకు గురి చేస్తున్న ఈ సార్ పెట్రోల్ బంక్ లలో మోసాలు. తాజాగా ఇచ్చోడ మండల కేంద్రంలో ఎస్సార్ పెట్రోల్ బంకులో బాటిల్ లో రూ. 100 పెట్రోల్ కొడితే సగం కూడా రాకపోవడంతో పెట్రోల్ బంక్ మోసాన్ని గుర్తించిన ఓ సామాన్యుడు ఇదేంటని ప్రశ్నించే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధపడు వాపోయాడు. పెట్రోల్ బంక్ మోసం పై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి పెట్రోల్ బంక్ పై జరుగుతున్న మెసాలను అరికట్టాలని స్థానిక వినియోగదారులు కోరుతున్నారు.