Telugu News

సెర్ప్ ఉద్యోగుల ఛలొ హైదరాబాద్ ను అడ్డుకొన్న పోలీసులు

ముందస్తుగా పలు చోట్ల అరెస్టులు

0

సెర్ప్ ఉద్యోగుల ఛలొ హైదరాబాద్ ను అడ్డుకొన్న పోలీసులు

ముందస్తుగా పలు చోట్ల అరెస్టులు

(అశ్వారావుపేట విజయం న్యూస్);-

రెగ్యులరైజేషన్ ప్రకటనలొ తమ సంస్ద లేనందున అగ్రహాం వ్యక్తం చేస్తూ నేడు ఛలొ హైదరాబాదు కు పిలుపు సందర్భంగాసెర్ప్ ఉద్యోగులను జిల్లా వ్యాప్తంగా హైదరాబాద్ వెళ్లకుండా ముందస్తుగా అరెస్టులు చేయడాన్ని,సంఘాలు నిరసన వ్యక్తం చేసాయి సెర్ప్ ఉద్యోగులను రెగ్యులర్ చేసే విషయం పై మంత్రులను కలవటాని శాంతియుతంగా వెళ్లటానికి ప్రయత్నం చేసిన సెర్ప్ ఉద్యోగులను అరెస్ట్ చేయడం,అమానుషం,అన్యాయం అని సెర్ప్ సీసీ ల యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కొండపురెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. సెర్ప్ ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేసి కె సి ఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొంటారని అయన ఆకాంక్షించారు.