Telugu News

**ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ తాత మధు

వైరా - విజయం న్యూస్

0

***ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ తాత మధు

***( వైరా – విజయం న్యూస్ ):-

ఎమ్మెల్యే రాములు నాయక్వ్యవసాయ శాఖ ఏ.డీ .ఏ . బాబు రావు పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ తాతా మధు ఎమ్మెల్యే రాములు నాయక్

రైతు వేదిక భవనం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్సీ తాతా మధు ఆగ్రహంరైతు వేదిక భవనం ప్రారంభం లో రైతులు కరువుఖద్దరు చొక్కాలకే పరిమితమైన రైతు వేదిక ప్రారంభోత్సవం

also read :-హైదరాబాద్‌ టూ వరంగల్‌.. రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌.

రైతుల కు కూడా కనీస సమాచారం ఇవ్వని వ్యవసాయ శాఖ అధికారులురైతు వేదిక భవనం లో ఆశా వర్కర్లకు సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమం చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ తాత మధు ఎమ్మెల్యే రాములు నాయక్ఆత్మ కమిటీ చైర్మన్ మార్కెట్ చైర్మన్ జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులకు చీవాట్లుపెట్టిన ఎమ్మెల్సీ తాత మధు