Telugu News

అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కరపత్రాన్ని విడుదల చేసిన కాల్వపల్లి, అంబేద్కర్ వారసులు…..

గజ్జెల. రాజశేఖర్... యస్, యస్, తాడ్వాయి- విజయం న్యూస్

0

అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కరపత్రాన్ని విడుదల చేసిన కాల్వపల్లి, అంబేద్కర్ వారసులు…..

(గజ్జెల. రాజశేఖర్… యస్, యస్, తాడ్వాయి- విజయం న్యూస్):-

అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కరపత్రాన్ని కమిటీ అధ్యక్షులు తిప్పనపల్లి ఎల్లస్వామి.ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పుర్రి సమ్మయ్య. పురుషోత్తం నారాయణ. ప్రధానకార్యదర్శి పురుషోత్తం నారాయణ. సహాయ కార్యదర్శి పురుషోత్తం నర్సింహులు.

also read :-రాయపేట వలస గుత్తి కోయలకు సింగరేణి ఉద్యోగుల సహాయ నిధి..

కోశాధికారి పురుషోత్తం రమేష్ .గ్రామ సర్పంచ్ సంపత్ రెడ్డి ఉపసర్పంచ్ యాలం మురళి. సీతక్క యువసేన అధ్యక్షులు. చర్పా రవీందర్ కుమ్మరి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుబాసి సుధాకర్.పేస సమన్వయ కర్తలు సిద్దబోయినా నర్సింగరావు. ఆలం శ్రీనివాస్.గ్రామ పెద్దలు భూషబోయిన శంకర్. కమిట్ సభ్యులు పురుషోత్తం ధర్మయ్య. నద్దునూరీ రాజబాబు. వాసంపల్లి రాము. స్వామి.నరేష్. శ్రీనివాస్.గ్రామస్తులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..