బ్రేకింగ్ న్యూస్…
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం
(ఖమ్మం విజయం న్యూస్):-
టిఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన రాజ్యసభ ఆఫర్ ను తిరస్కరించిన పొంగులేటి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయమే శిరోధార్యం అంటున్న అభిమానులు
పొంగులేటి అడుగులను నిశితంగా పరిశీలిస్తూన్న ప్రతిపక్షాలు