దిశ కమిటీ సమావేశంలో హాజరైన ఎంపీ నామా
== హాజరైన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
(ఖమ్మం ప్రతినిది-విజయం న్యూస్);-
ఖమ్మం లోని డి.పి.ఆర్.సి భవనంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) కేంద్ర ప్రభుత్వ పథకాల పై సమీక్ష సమావేశం దిశ కమిటీ చైర్మన్, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. దిశ విషయంలో సెక్షన్లు, మహిళలకు రక్షణ తదితర అంశాలపై చర్చించారు.
also read :-వరి కొనుగోలు కేంద్రం పరిశీలించిన జువ్వాడి కృష్ణారావు ….
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్, జిల్లా కలెక్టర్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ స్నేహాలత, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి ,డి.ఆర్.డి.ఓ విద్యాచందన ,సి.ఇ.ఓ అప్పారావు ,డి.యం.హెచ్.ఓ మాలతి, అన్ని శాఖల అధికారులు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్ లు, దిశ కమిటీ సభ్యులు, జడ్పీటీసీ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు