Telugu News

వనజీవి రామయ్య ని పరామర్శించిన ఎమ్మెల్యే కందాళ

కూసుమంచి-విజయం న్యూస్

0

వనజీవి రామయ్య ని పరామర్శించిన ఎమ్మెల్యే కందాళ


(కూసుమంచి-విజయం న్యూస్);-


ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన పద్మ శ్రీ అవార్డు గ్రహిత వనజీవి రామయ్యని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి శుక్రవారం ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఏవో డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

also read :-ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి కి మంత్రి పువ్వాడ అభినందనలు..

ఆయన ఆరోగ్యంగా ఉండాలని, మెరుగైన వైద్యసేవలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఎంపీపీ బెల్లం ఉమా, జడ్పీటీసీ ప్రసాద్, ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు వేణు తదితరులు హాజరైయ్యారు.