జడ్పీ చైర్మన్ ను కలసిన తాడ్వాయి టీఆర్ఎస్ నాయకులు
(గజ్జెల.రాజశేఖర్ -తాడ్వాయి విజయం న్యూస్):-
ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, ములుగు జిల్లా, టీఆర్ఎస్ అధ్యక్షులుగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు మేడారం, ఊరట్టం, టీఆర్ఎస్ నాయకులు కలసి సన్మానం చేయడం జరిగింది.
also read :-రైతులకు కోళ్ల పంపిణీ చేసిన వరంగల్ శాస్త్రవేత్తలు
కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బండారి చంద్రయ్య, మండల యస్ సి సెల్ అధ్యక్షులు గజ్జెల. నర్సయ్య, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు పుర్రి సంధ్య, మేడారం గ్రామ అధ్యక్షులు గజ్జెల. సమ్మయ్య, ఊరట్టం గ్రామ అధ్యక్షులు గజ్జెల.మహేష్, మండల ప్రచార కార్యదర్శి బడిష శంకర్ ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.