Telugu News

ఎమ్మెల్సీ కవిత కు ఘన స్వాగతం

విజయం న్యూస్ మెట్ పల్లి

0

ఎమ్మెల్సీ కవిత కు ఘన స్వాగతం

(విజయం న్యూస్ మెట్ పల్లి):-

 

టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మెట్ పల్లికి విచ్చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కి గండి హనుమాన్ ఆలయం వద్ద ఘన స్వాగతం పలికిన టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.

అనంతరం గండి హనుమాన్ ఆలయంలో కవిత ,విద్యాసాగర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.