Telugu News

పంచాయితీ రాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుని పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ ని కలిసిన

పంచాయితీ రాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుని పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ ని కలిసిన

0

పంచాయితీ రాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుని పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ ని కలిసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు

ప్రతి పక్ష ఎమ్మెల్యేలకు సి.సి రోడ్లు మరియు లింక్ రోడ్లకు నిధులు కేటాయించాలి
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలి
సిఎల్పీ నేత భట్టివిక్రమార్క సీతక్క ,శ్రీధర్ బాబు
ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ లో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుని పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భట్టివిక్రమార్క గారు,ఎమ్మెల్యే సీతక్క
దుద్దిల్ల శ్రీధర్ బాబు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పక్ష ఎమ్మెల్యే లకు నియోజక వర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలి అని గ్రామాలలో సీసి రోడ్ల నిర్మాణం కోసం లింక్ రోడ్ల కోసం నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేయాలని అదే విధంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రులను కోరారు