దర్గాలో ప్రార్థనలు చేసిన – ఈటేల
**హాజరైనా జిల్లా అధ్యక్షుడు
(ఇల్లందు – విజయం న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం మాజీ మంత్రి ఈటేల రాజేందర్ పర్యటించారు.
మండలంలోని సత్యనారాయణపురం నాగుల్ మీరా దర్గా లో ఉర్సు ఉత్సవాలలో మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
also read :- రోలర్ని తగలబెట్టిన మావోయిస్టులు
also read :-ఉద్యమకారులందరు బయటకు రావాలి : ఈటేల