Telugu News

నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టివేతనిషేధిత-

కారేపల్లి - విజయం న్యూస్

0

నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టివేత

(కారేపల్లి – విజయం న్యూస్)

కారేపల్లి మండల పోలీస్, ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం వాహనాల తనిఖీలో భాగంగా సుమారు లక్ష రూపాయల విలువ గల నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్ లను పట్టుకున్నారు. ఖమ్మం నుండి  కారేపల్లి ద్వారా ఆటోలో కొమరారం  తరలిస్తుండగా మండల పరిధిలోని శాంతి నగరం ఓసి సమీపంలో పట్టుకున్నారు. పట్టుకున్న గొట్టాలను కారేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు

also read :-జీవో 317ను రద్దు చేయాలి