Telugu News

పోట్ల నాగేశ్వరరావును కలిసిన రఘురాంరెడ్డి

గెలుపు కోసం సహాకరించాలని కోరిన కాంగ్రెస్ అభ్యర్థి 

0

పోట్ల నాగేశ్వరరావును కలిసిన రఘురాంరెడ్డి

== గెలుపు కోసం సహాకరించాలని కోరిన కాంగ్రెస్ అభ్యర్థి 

(ఖమ్మం-విజయం న్యూస్):

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు నివాసానికి కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి శుక్రవారం వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ప్రచార సరళి పై మాట్లాడుకున్నారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, నాయకులు కొప్పుల చంద్రశేఖర రావు ఉన్నారు.

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమైంది: పొంగులేటి