తిరుమలాయపాలెం లో రాస్తారోకో..
తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం వద్ద పాస్టర్లు,క్రైస్తవ ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో.....
తిరుమలాయపాలెం లో రాస్తారోకో..
తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం వద్ద పాస్టర్లు,క్రైస్తవ ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో…..
క్రైస్తవ దేవాలయ భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుని అట్టిభూమిని క్రైస్తవులకు అప్పగించాలని కోరుతూ వంద మంది పాస్టర్లు, క్రైస్తవులు ఆందోళన…
ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో నిలిచిన వాహనాలు….
also read :- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్క్రోల్ పాయింట్స్.