Telugu News

నామినేషన్ విత్ డ్రా చేసుకున్న రాయల

అధిష్టానానిదే తుది నిర్ణయం అని చెప్పిన రాయల

0

నామినేషన్ విత్ డ్రా చేసుకున్న రాయల

== అధిష్టానానిదే తుది నిర్ణయం అని చెప్పిన రాయల

(కూసుమంచి -విజయం న్యూస్)

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాను సారం తన నామినేషన్ ను రాయల నాగేశ్వరరావు విత్ డ్రా చేసుకున్నారు. రెండు రోజుల క్రితం అభ్యర్థిని ప్రకటించని ఎంపిక బరిలో నిలిచేందుకు రాయల నాగ నామినేషన్ వేశారు. అయితే మరుసటి రోజున కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం టిక్కెట్ ను రఘురాం రెడ్డి కి కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో రాయల నాగ నిర్ణయానికి కట్టుబడి, పార్టీేశ్వరరావు శుక్రవారం కలెక్టరేట్‌లో నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ నామినేషన్ జోష్..!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులకు,కార్యకర్తలకు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కార్యకర్తలకు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్‌గారిని ప్రధానిని చేయడం తమ లక్ష్యం అన్నారు. పిలుపు.కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్ధిని ఎంపీగా గెలిపించి రాహుల్ గాంధీకి బహుమతిగా ఇచ్చారు.

ఇది కూడా చదవండి:- రాయల తరుపునా నామినేషన్ దాఖలు