Telugu News

చంద్రబాబు కు రిమాండ్ పొడిగింపు..

ఈనెల 19వరకు రిమాండ్ పొడిగించినట్లు తీర్పు ప్రకటించిన కోర్టు

0

*చంద్రబాబు కు రిమాండ్ పొడిగింపు..*

== ఈనెల 19వరకు రిమాండ్ పొడిగించినట్లు తీర్పు ప్రకటించిన కోర్టు

(విజయవాడ-విజయం న్యూస్)

*ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు రిమాండ్ పొడిగించింది.

*మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడగించిన న్యాయమూర్తి..*

*ఈనెల 19వరకు చంద్రబాబు కు రిమాండ్ పొడిగింపు..*

*కస్టడీకీ మరోసారి చంద్రబాబు ను అప్పగించాలని ఏసీబీ కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ..*

*బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరుపు న్యాయవాదులు..*

*ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న బెయిల్ విచారణ..*

*రేపు తుది తీర్పు వచ్చే అవకాశం..*

*స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాం లో చంద్రబాబునాయుడు ను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు..*

*ఇప్పటికే రెండు సార్లు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు.. మూడవ సారి రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి..*