Telugu News

బాధ్యతలు చేపట్టిన టీఎన్జీవోస్ నూతనకమిటీ

బాధ్యతలు చేపట్టిన టీఎన్జీవోస్ నూతనకమిటీ

0

బాధ్యతలు చేపట్టిన టీఎన్జీవోస్ నూతనకమిటీ
(బాధ్యతలు చేపట్టిన టీఎన్జీవోస్ నూతనకమిటీ)
టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శలు గా ఎన్నికయిన అఫ్జల్ హాసన్, ఆర్. వి.ఎస్. సాగర్ బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలోని యూనియన్ ఆఫీసులో బాద్యతలు స్వీకరించారు. అర్చకుల పూజలతో, సర్వమత ప్రార్థనలతో వారు బాధ్యతలు చేపట్టారు. ముందుగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా తొలిసంతకాలు చేశారు. నూతనంగా ఎన్నికయిన అధ్యక్ష కార్యదర్శు లను టీఎన్జీవో ,వివిధ డిపార్ట్మెంట్ ల ఉద్యోగులు శాలువలతో ఘనంగా సత్కరించారు.
== కలెక్టర్, అదనపు కలెక్టర్ లను కలిసిన టీఎన్జీవోస్ కమిటీ
టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులుగా అఫ్జల్ హసన్, ప్రధాన కార్యదర్శి గా ఆర్.వి.ఎస్. సాగర్ లు బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలోని యూనియన్ ఆఫీస్ లో బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ పివి.గౌతమ్ ను, అడిషనల్ కలెక్టర్ మధుసూధన్, డిర్వో శిరీష ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందించి,శాలువతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు సుంచు వీరనారాయణ టీఎన్జీవోస్ టౌన్ అధ్యక్షులు సామినేని రఘు ,కార్యదర్ద్ ఎండ్ మజీద్ నాయకులు నందగిరి శ్రీను, ఎస్.జ్యోతి, అశ్విని,లక్ష్మీ దాసరి రవి,రాజేష్,ఎండీ. మజీద్,కరణ్ సింగ్,ప్రసాద్,పిరంగి శ్రీను, నాగుల్ మీరా, నాగేందర్,భాస్కర్,సిపిఎస్, ఔట్ సోర్సింగ్,టీఎస్ మెసా, డ్రైవర్స్ అసోసియేషన్,ఫారెస్ట్ ఫోరమ్,వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు

also read;-◆ దేశానికే దిక్సూచిగా “రైతుబంధు” కార్యక్రమం.