జనగామ జిల్లా….
స్టేషన్ ఘనపుర్, మండలం చాగల్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం..
ఆగివున్న టూరిస్టు బస్సును వెనుకనుండి ఢీకొట్టిన లారీ..
బస్సులో ఉన్న 7 కి తీవ్ర గాయాలు, 14 మందికి స్వల్ప గాయాలు ఎంజీఎం కు తరలింపు..
4గురి పరిస్తితి విషమం..
హన్మకొండ జిల్లా ,హసన్ పర్తి మండలం, దేవన్నపేట కు చెందిన నవ యువత యువజన సంఘం సభ్యులు(27)…
గోవా వెళ్లి వస్తుండగా ప్రమాదం.
also read :-ఉదృత్తంగా పెన్నానది.