Telugu News

గోదావరి లో ముగ్గురు గల్లంతు

బూర్గంపహాడ్ -విజయం న్యూస్

0

గోదావరి లో ముగ్గురు గల్లంతు

(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ );-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం మోతె గ్రామం లో చండ్రు గొండ్డకు చెందిన ఇద్దరు, కాకర్లకు చెందిన ఒక వ్వక్తి ప్రమాదపు శాత్తు గోదావరి నది లో పడిగల్లంతు . గల్లంతయిన వారిలో చండ్రు గొండకు చెందిన మహిళ సయ్యద్ రెహానా (35 )సంవత్సరాలు ఇర్ఫాన్(11) సంవత్సరాలు, ఒక ఆటో డ్రైవర్ నరసింహ రావు (కాకర్ల )గా గురించిన పోలీస్ లు . గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు సహాయం తో ముమ్మరంగా గాలిస్తున్న పోలీస్ లు. దీనికి సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..