Telugu News

అదుపు తప్పి ఆర్టీసి బస్సు బోల్తా…

పది మందికి గాయాలు.

0

అదుపు తప్పి ఆర్టీసి బస్సు బోల్తా…

పది మందికి గాయాలు.

(తల్లాడ – విజయం న్యూస్) :-

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ గ్రామంలో ఆదివారం ఉదయం తెల్లవారుజామున కొత్తగూడెం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ అదుపుతప్పి బోల్తాపడిన సంఘటనలో చోటు చేసుకుంది.

ఈ సంఘటనలో పది మందికి పైగా గాయాలయ్యాయి సంఘటన స్థలానికి చేరుకున్న కిరణ్ కుమార్ సురేష్ సర్పంచ్ కిరణ్ బాబు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

 

also read :- పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు ధర్నా..!

also read :- చిన్నారికి పెద్ద కష్టం దయగల దాతలు దయ చూపండి.

 

 

 

please share, subscribe, & like (my youtube) channel :- smiling chaithu