Telugu News

తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతా..

** ఇసుక క్వారీలలో కాంట్రాక్టర్ల దందా.

0

తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతా..
** ఇసుక క్వారీలలో కాంట్రాక్టర్ల దందా.
** కాగితాలకే పరిమితమైన నియమ నిబంధనలు…
** మిగతా అంతా చట్టవిరుద్ధమే.
** క్వారీలలో కానరానిసీసీ కెమెరాలు, టీఎస్ఐఎండీసీ సిబ్బంది.
(ములుగు ప్రతినిధి-విజయం న్యూస్)
వడ్డించేవాడు మనవాడే అయితే బంతిలో ఎక్కడ కుర్చున్న పర్వాలేదనిపిస్తుంది… అచ్చు అలాగే ఉంది ములుగు జిల్లా ఇసుక మాఫీయా పరిస్థితి..ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక దందా అడ్డగోలుగా జరుగుతున్నప్పటికి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇసుక మాఫీయా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుంది.. ఇసుక తవ్వకాలకు అరకోరగా అనుమతులు ఉన్నప్పటికి చెరువులను, మైనింగ్ బావులను తలపిస్తున్న ఇసుక క్వారీలను చూసి చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు.. ములుగు జిల్లాలో వీరాపురం, రాంపూర్, రామచంద్రుని పేట ఇసుకాసురుల దందాపై ప్రత్యేక కథనం మీ విజయం దినపత్రిక లో ప్రత్యేక కథనం త్వరలో…

 

all so read ;- తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతా..