Telugu News

ఇసుక అక్రమ రవాణా పై ఎస్ఐ జితేందర్ మెరుపుదాడి

4ఇసుక ట్రాక్టర్లు సీజ్

0

*అక్రమ ఇసుక రవాణాపై ఎస్ ఐ జితేందర్ మెరుపు దాడులు.

**నాలుగు ఇసుక ట్రాక్టర్లు సీజ్

(బూర్గంపాడు-విజయం న్యూస్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సోంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో అధికారిక ర్యాంపు నుండి ఇసుక వాహనం లు పేరుతో రిజిస్టర్ అయిన ట్రాక్టర్లు తో అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది …ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై దాడిచేసి 4 ఇసుక వాహనం ట్రాక్టర్లను జితేంద్ర ఆధ్వర్యంలో పట్టుకొని స్టేషన్ కి తరలించారు.

Also read :- తన పోలికతో పుట్టలేదని పాపను చంపిన తండ్రి