దళితబంధు లబ్దిదారులకు వాహనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే…సండ్ర
అభివృద్ధి చెందoడీ ఆదర్శంగా నిలవండి.. కలెక్టర్ వి.పి గౌతమ్.
దళితబంధు లబ్దిదారులకు వాహనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే…సండ్ర
★★ అభివృద్ధి చెందoడీ ఆదర్శంగా నిలవండి.. కలెక్టర్ వి.పి గౌతమ్.
సత్తుపల్లి, జూలై12(విజయం న్యూస్)
పెనుబల్లి మండలం కారాయి గూడెం గ్రామం.
భారతదేశంలోనే బ్యాంక్ లింకేజి లేకుండా అట్టడుగు వర్గాల అభివృద్ది లక్ష్యంగా నేరుగా డబ్బులు ఏకౌంట్ లో వేసే గొప్ప పథకాన్ని కేసీఆర్ రూపోందించారు.అని
ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పక్కదారి పట్టకుండా నేరుగా లబ్దిదారుని ఎకౌంట్ లో డబ్బులు నగదు జమ అయితే వాటితో వారికి వచ్చిన నచ్చిన పని చేసుకునేలా,వ్యాపారమో, వ్యవసాయంలో, యంత్రలో, తయారీ కంపెనిలో మీ ఇష్టం వచ్చిన పని చేసుకునే విదంగా ఎవరి ప్రమేయం లేకుండా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.
Allso read:- వరద బాధితులకు భరోసానిస్తూ.. భద్రత కల్పించిన మంత్రి అజయ్
అనిరైతుబంధు,రైతు భీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇప్పుడు దళిత బందు ఇన్ని సంక్షేమ పతకాలు అవలంబిస్తున్న ఏకైక ప్రభుత్వం.ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.అని
మన మండలంలో మన నియోజకవర్గలో బిటి రోడ్ లేని గ్రామం లేదు ఎక్కడో ఉన్న తండాలకు కూడా బిటి రోడ్స్ వేసాం.బిసి.యస్ సి., యస్.టి,మైనారిటీ వెల్ ఫెర్ కూడా ఇంటర్ మీడియట్ అప్ గ్రేడ్ చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.అని
పురుగుల అన్నం కూడా దొరకని పరిస్థితులనుండి ప్రస్తుతం సన్న బియ్యం భోజనం మన పిల్లలకు అందుతుంది అంతే తెలంగాణ ప్రభుత్వం వల్ల.
మన లంకసాగర్ ఆసుపత్రిలో కరెంటు పొతే సెల్ లైట్ లో సుఖ ప్రసవం చేసారు మన డాక్టర్లు ఎటువంటి ఆపరేషన్ తావు లేదు. అసలు డాక్టర్లు లేని ఆసుపత్రి లేదు అంటే కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.అని అన్ని రంగాలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి ప్రజలు ఇబ్బంది లేకుండా పరిపాలిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదరికమే గీటురాయి తప్ప ఎటువంటి రాజకీయాలకు తావు లేదు అని పారదర్సకంగా లబ్దిదారుల ఎకౌంట్ లో డబ్బులు పడటమే కాకుండా కళ్ళ ముందు యూనిట్ కనిపిస్తుంది.ఒకే సారి అందరికి ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఒక పద్దతి ప్రకారం ఒకరి తర్వాత ఒకరికి అందరికి అందుతాయి అని ఎమ్మెల్యే తెలియచేసారు.
allso read:- నిలకడగా గోదావరి ఉదృతి
కంపెనీల కోసం పెట్టిన పథకం కాదు ఇది. కంపెనిలకు సంబంధం లేదు ప్రజలకోసం పెట్టిన పథకం ఇది.
మీరు ఈ యూనిట్ల ను నడుపుతున్న విధానం అందరికి స్ఫూర్తి దాయకం కావాలి.
ఇతర కులాలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినా ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టిన దళితుల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు బ్రష్టు పట్టించి యూనిట్లు అమ్ముకోవటం లాంటివి చేస్తే మన దళిత జాతిని మోసం చేసినట్లు అవుతుంది. అలాంటి పని చేయొద్దు అని మనవి.
Allso read:- మంత్రి పువ్వాడకు సీఎం కేసీఆర్ పోన్
*కలెక్టర్ కామెంట్స్:*
ప్రతి నియోజకవర్గలో 100 దళిత బందు యూనిట్స్ ని పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈరోజుతో సత్తుపల్లి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో యూనిట్ల పంపిణీ పూర్తి అవుతుంది.
100% పంపిణీ జరుగుతుంది ముఖ్య కారణం బ్యాంక్ లింకేజి లేకపోవటం ముఖ్య కారణం.
రిస్ట్రైక్షన్స్ లేని పథకం ఇది. యూనిట్ ఎంపిక మీదే, అది ఎక్కడ పెట్టువాలోకూడా మీ ఇష్టమే… నిబందనాలు ఏమి లేకుండా పూర్తి స్వేచ్ఛగా ఇక్కడ మీరు యూనిట్స్ తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది.
రాబోయే రోజులలో మొత్తం నియోజకవర్గం మీ వైపు చూస్తుంది.
మీకు వచ్చిన ఈ యూనిట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకొని అందరికి ఆదర్శంగా నిలవాలి అని కోరుకుంటున్నా