Telugu News

శభాష్ పోలీస్ అధికారి”

మానవత్వం చాటుకున్న ఏఎస్ఐ రామ్ సింగ్

0

శభాష్ పోలీస్ అధికారి”

మానవత్వం చాటుకున్న ఏఎస్ఐ రామ్ సింగ్

చింతలమానేపల్లీ // విజయం న్యూస్

ఎంతోమంది అధికారులు ,ఉన్నతాధికారులు వస్తుంటారు పోతుంటారు , ఏ ఒక్క అధికారి కూడా ఒక్క గరిబొడినికి సహాయం చేసిన దాఖలు లేవు ,ఈ కాలంలో దోచుకుని తినే అధికారులు లంచం తీసుకుని పరార్ అయిన అధికారులను చూసాము ,కానీ ఒక్క పోలీసోడు చేసిన పనిని చూసి అందరూ గర్వపడేల చేశాడు, వివరాల్లోకి వెళితే..

చింతలమానేపల్లీ మండల కేంద్రంలో గురువారం రోజున రామగిరి పార్వతి వెంకటేష్ ప్రమాదవశాత్తుగా ఇళ్ళు కాలిపోవడం జరిగిన విషయం తెలుసుకున్ని మనసు చలించిన గొప్ప మహోవ్యక్తి కరుణ, దాయ, మానవ ప్రేమే మానవ ఆదర్శంగా నిలిచిన, చింతలమానేపల్లీ పోలీస్ స్టేషన్ లో ఏ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న రామ్ సింగ్ , బాధితుల కుటుంబానికి తన సొంత ఖర్చుతో , ఒక కింటల్ , బియ్యం,దుప్పట్లు, నిత్యావసర సరుకులు అందచేసి
“శభాష్ పోలీస్ అధికారి” అంటూ ప్రజల, ప్రజాప్రతినిధుల ,అధికారుల ప్రశంసలందుకున్న రామ్ సింగ్.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పిఎస్ ఎస్సై మనోహర్,యాదవ్, లాహంచు ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

alsso read ;- _వందశాతం వ్యాక్సిన్‌ అందించాలి**