Telugu News

57వ డివిజన్ లో కాంగ్రెస్ కు షాక్

కాంగ్రెస్ నుంచి బిఅర్ఎస్ లో చేరికలు..

0

57వ డివిజన్ లో కాంగ్రెస్ కు షాక్

== కాంగ్రెస్ నుంచి బిఅర్ఎస్ లో చేరికలు..

== కండువ కప్పి స్వాగతం పలికిన మంత్రి పువ్వాడ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం కార్పొరేషన్ 57వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుండి 50 కుటుంబాలు టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అద్యక్షుడు తమ్మిశెట్టి పరశురామ్ అధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. Vdo’s కాలని లోని క్యాంపు కార్యాలయంలో వారికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.పార్టీ లో చేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు షేక్ మీరా, వజీర్, హుస్సేన్, సైదా, బాజీ, మహ్మద్, ఇమామ్, అబ్దుల్, అన్వర్, షాను, జావేద్, మహేందర్, చాంద్, మస్తాన్, చాంద్ పాషా, సుభాని, హుస్సేన్ బీ, సైదా భీ, ఇమామ్ బీ, నసీమ, మౌలాభి, మీరాబీ, పర్వీన్ తదితరులు ఉన్నారు.

కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ కమర్తపు మురళీ, తాజుద్దీన్, తౌసిఫ్(బాబి), డివిజన్ సెక్రటరీ సైదా హుస్సేన్ నాయకులు SK హిమాం సాబ్, అక్రమ్, వజీర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:  ఖమ్మాని వదిలి పెట్టేది లేదు: మంత్రి పువ్వాడ