Telugu News

సైడ్ కాలవలో పడి యువతి మృతి

కామేపల్లి -విజయం న్యూస్

0

సైడ్ కాలవలో పడి యువతి మృతి

(కామేపల్లి -విజయం న్యూస్);-

కామేపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సైడు కాలువలో నిల్వ ఉన్న నీటిలో ప్రమాదవశాత్తు యువతి పడి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. కుటుంబీకుల, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొమ్ము సంధ్య (22) యువతి కామేపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలోని సైడ్ కాలవలో పడి యువతి మృతి చెందింది.కుమార్తె మృతితో తండ్రి మల్లేష్
తల్లి శోక సముద్రంలో మునిగిగారు.గ్రామస్తులు అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల పట్ల పంచాయతీ పాలకవర్గం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.