Telugu News

శివయ్య సేవలో పొంగులేటి సోదరులు

ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు

0

శివయ్య సేవలో పొంగులేటి సోదరులు

== ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు

ఖమ్మం : తెరాస రాష్ట్రనాయకులు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరులు కుటుంబ సమేతంగా శ్రీశైలంలోని శ్రీ బ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివార్లను వేడుకున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

allso read- తుమ్మల, రేగా కలిశారు..అంతర్యమేంటో..?