Telugu News

మిన్నంటుతున్న ఊరురా రైతు బంధు సంబరాలు.

◆ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలతో గ్రామ గ్రామన వేడుకలు.

0

మిన్నంటుతున్న ఊరురా రైతు బంధు సంబరాలు.

◆ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఆదేశాలతో గ్రామ గ్రామన వేడుకలు.

◆ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వివిధ రకాలుగా చూపుతున్న అభిమానం.. చిత్రపటానికి పుష్పాభిషేకం, క్షీరాభిషేకం చేశారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఆదేశాల మేరకు ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా రైతు బంధు వేడుకలు మిన్నంటుతున్నాయి.

also read :-ప్రధాని మోడీ కి పంజాబ్ లో అడ్డుగా నిలిచిన ఆందోళనకారుల లక్ష్యం ఏంటి..?

రైతులు వివిధ రకాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్  పై తమ అభిమానాన్ని చాటి చెపుతున్నారు.

AMC చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, మంత్రి  PA CH.రవికిరణ్ గారు, జడ్పీటిసి ప్రియాంక గారు, మండల అధ్యక్షుడు వీరునాయక్ ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల కేంద్రంలో రైతులు, ప్రజల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్  చిత్రపటానికి క్షీరభిషేకం చేశారు

◆ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలతో గ్రామ గ్రామన వేడుకలు.

◆ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వివిధ రకాలుగా చూపుతున్న అభిమానం.. చిత్రపటానికి పుష్పాభిషేకం, క్షీరాభిషేకం చేశారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా రైతు బంధు వేడుకలు మిన్నంటుతున్నాయి.

రైతులు వివిధ రకాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై తమ అభిమానాన్ని చాటి చెపుతున్నారు.

AMC చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, మంత్రి  PA CH.రవికిరణ్, జడ్పీటిసి ప్రియాంక , మండల అధ్యక్షుడు వీరునాయక్  ఆధ్వర్యంలో ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల కేంద్రంలో రైతులు, ప్రజల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరభిషేకం చేశారు

 

please ssssubscribe this chanel smiling chaithu