Telugu News

కాళేశ్వరం లో ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్లు

విజయం న్యూస్ మహదేవపూర్

0

కాళేశ్వరం లో ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్లు
(విజయం న్యూస్ మహదేవపూర్)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ పూర్ మండలంలోని దక్షణ కాశిగపేరుగాంచిన పరసిద్ద పుణ్యక్షేత్రం మైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దర్శించిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వారితో పాటు ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ హిలా పాటిల్ వీరికి ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయం లోకి ఆహ్వానించారు. అనంతర కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్వతి అమ్మవారి దర్శనం తర్వాత అర్చక స్వాములు వారికి స్వామి శేష వస్త్రాలు బహూకరించి స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి తీర్థ ప్రసాదాలను అందించారు .

also read :-గ్రీన్ ఫీల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి