డిహెచ్.శ్రీనివాస రావు.
@ రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం.
@ జనవరి 28న 3వ వేవ్ పీక్ వచ్చింది.
@ రాష్ట్రంలో పాజిటివిటీ రేట్ 2కంటే తక్కువ .
@ 4% ఆస్పత్రి బెడ్స్ ఫీల్ అయ్యాయి.
మొదటి వేవ్ దాదాపు 10 నెలలు ఇబ్బంది పడ్డాము.
@ రెండో వేవ్ దాదాపు 6 నెలలు ఉంది.
@ మూడో వేవ్ 28 రోజుల్లోనే పీక్ నుంబెర్ కేస్ లు నమోదు అయ్యాయి
@ తెలంగాణ కోవిడ్ ని సమర్ధంగా ఎదుర్కొంటోంది.
@ ఫీవర్ సర్వే సత్ఫలితాలు.
@ కోవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ కీలక ఆయుధంగా పని చేసింది.
@ మూడో వేవ్ కేవలం 2 నెలల్లోనే అదుపులోకి.
@మూడో వేవ్ లో టీకా తీసుకొని వారు 2.8% మంది ఆస్పత్రిపాలు అయ్యారు.
@ 31లక్షల నిర్ధారణ పరీక్షలు చేసాము మూడో వేవ్ లో.
@ జనవరి 25న అత్యధికంగా 4800 కేసులు.
@ మూడో వేవ్ లో కేవలం 3000 మంది రోగులు మాత్రమే ఆసుపత్రుల్లో చేరారు.
@ మూడో వేవ్ ఫీవర్ సర్వే లో 4 లక్షల మందికి కిట్ లు.
@ మూడో వేవ్ పూర్తిగా ముగుసింది అని చెప్పొచ్చు
కోవిడ్ కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవు.
@ అన్ని సంస్థలు 100% పని చేయొచ్చు. ఉద్యోగులు పూర్తి సంఖ్యలో కార్యాలయాలకి రావచ్చు.
@ఐటి ఇండస్ట్రీ సైతం వర్క్ ఫ్రొం హోమ్ తీసివేయవచ్చు. వర్క్ ఫ్రొం హోమ్ ని విరమించాలని కోరుతున్నాము.
@ విద్య సంస్థలు పూర్తిగా ప్రారంభించాము.
@ పిల్లలలో ఆన్లైన్ తరగతులతో మనసిక సమస్యలు.
@ కేసులు తగ్గినా మాస్క్ లు ధరించాలి. అందరూ టీకా తీసుకోవాలి.
@ మేడారం జాతరకు ప్రత్యక ఏర్పాట్లు.
@ ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు, 150 బెడ్స్ కలిగిన ఆసుపత్రిని సిద్ధం చేసాము. అవసరమైన టెస్ట్ లు అక్కడే చేసేలా ఏర్పాటు.
@ 5 కోట్ల మందికి పైగా టీకాలు .
@ 82% మందికి రెండు డోస్ ల టీకా.
@ టీనేజర్ లకు 73% మందికి తొలిడోస్ , 13% మందికి రెండు డోస్ లు.
@రాష్ట్రంలో కేవలం రెండు జిల్లాలో నిజామాబాద్, ఆసిఫాబాద్ మినహా అంతటా 100% తొలిడోస్.
వచ్చే కొద్దీ నెలల పాటు కొత్త వేరియెంట్ పుట్టే అవకాశం లేదు.
@ త్వరలో కోవిడ్ ఎండమిక్ అవుతుంది. భవిష్యత్తులో సాధారణ ఫ్లూ లా కోవిడ్.
తెలంగాణ లో కరోనా థర్డ్ వేవ్ ముగిసింది..
ఐటి కార్యకలాపాలకు ఇక వర్క్ ఫ్రొం హోమ్ అవసరం లేదు
తెలంగాణలో ఇక నుంచి ఎటువంటి ఆంక్షలు లేవు
తెలంగాణ ప్రజలందరూ ఊపిరి పీల్చుకొనే సమయం వచ్చింది
శ్రీనివాస్ రావు..డీహెచ్