Telugu News

బిర్యానీస్ ఆ మోర్ రెస్టారెంట్ ను ప్రారంభించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం : నగరంలో బైపాస్ రోడ్డు బిర్యానీస్ ఆ మోర్ రెస్టారెంట్ ను ఆదివారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్   ప్రారంభించారు .

0

బిర్యానీస్ ఆ మోర్ రెస్టారెంట్ ను ప్రారంభించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం : నగరంలో బైపాస్ రోడ్డు బిర్యానీస్ ఆ మోర్ రెస్టారెంట్ ను ఆదివారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్   ప్రారంభించారు . అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు రుచికరమైన , నాణ్యమైన క్వాలిటీ బిర్యాలను అందించాలని తెలిపారు .

ఖమ్మంలో ఇది మొట్టమొదటి బ్రాంచి అని , నలభై రకాల వెరైటీలతో బిర్యానీ లభిస్తుందని , ఈ రెస్టారెంట్లో గ్రీన్ మిర్చి బిర్యానీ , రెడ్ చిల్లీ బిర్యానీ , అఫ్గాన్ బిర్యానీ , తెనాలి వింగ్స్ బిర్యానీ , షాహీ వెజ్ బిర్యానీ , పన్నీర్ టిక్కా బిర్యానీ మా ప్రత్యేకత అని వీటితో పాటు చైనీస్ & తందూరీ స్టారటచ్ అందుబాటులో ఉన్నాయని రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు . ప్రపంచ వ్యాప్తంగా నాలుగు దేశాలలో 15 పైగా బ్రాంచిలు ఉన్నాయన్నారు . ఈ కార్యక్రమంలో మేయర్ పున్నకొల్లు నీరజ , టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, శ్యామ్ , కౌశిక్ , సీత , వంశీ తదితరులు పాల్గొన్నారు .

also read :- షేబాస్ రవి.. ఖమ్మంలో ఆటో డ్రైవర్ నిజాయితీ..2లక్షల విలువగల బంగారం అందజేత