👉 కందాళ సేవకు పులకించిన పేద జనం…
◆ మరణించిన నిరుపేద కుటుంబాలను పరామర్శించి,ప్రతి కుటుంబానికి కందాళ చేయుత 10,000/- రూపాయలు అందజేశారు
◆ వినూత్నంగా కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ & ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందాళ…
◆ కాలి నడకన ఇల్లులు తిరిగి 29 మంది లబ్ధిదారులకు పంపిణీ…
✍️నేలకొండపల్లి మండలం కొరట్లగూడెం,కొనాయిగూడెం,ఆచర్లగూడెం,గువ్వలగూడెం,ముజ్జుగూడెం పలు గ్రామాల్లో కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ & ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు నేరుగా తానే స్వయంగా ఆఇళ్ళలోకి వెళ్లి చెక్కులను అందించిన పాలేరు శాసనసభ్యులు శ్రీ కందా ఉపేందర్ రెడ్డి గారు అదే విధంగా ఇటీవల మరణించిన కుటుంబాలను పరామర్శించి కందాళ చేయుత 10,000/- రూపాయల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందించారు.
also read :-రైతన్న ఉసురు తీస్తున్న సర్కార్
ఇది వినూత్నమైన కార్యక్రమం కావటంతో తమ ఇళ్ళలోకి ఎమ్మెల్యే రావడాన్ని ఆయా కుటుంబాలు గొప్పగా ఆనందంగా భావించారు.కాలి నడకన ఆయా గ్రామాల్లో తిరుగుతూ గ్రామవాసులను పేరు పేరు నా చిన్న పేద తేడా లేకుండా పలకరిస్తూ ఇంటికే చేరి పంపిణీ చేశారు.ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారితో ఫోటోలు దిగేందుకు కుటుంబ సభ్యులు పోటీపడి ఫోటోలు దిగారు.
✒️ ఆచర్లగూడెం గ్రామంలో ఇటీవల మరణించిన కొలికపొంగు ఉపేందర్ గువ్వలగూడెం గ్రామంలో షేక్ ఐనుల్ కుటుంబాలను పరామర్శించి 10,000/- రూపాయల చొప్పున ఆర్ధిక సహాయాన్ని ఈరెండు కుటుంబాలకు అందించిన ఎమ్మెల్యే కందాళ