Telugu News

గురుకుల ప్రవేశ పరీక్షకు 219 మంది విద్యార్థులు

ఏన్కూరు విజయం న్యూస్

0

గురుకుల ప్రవేశ పరీక్షకు 219 మంది విద్యార్థులు

(ఏన్కూరు విజయం న్యూస్):-

ఏన్కూర్ లోని బాలుర గురుకుల విద్యాలయం లో ఆదివారం ఐదవ తరగతిలో ప్రవేశానికి పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 240 మంది విద్యార్థులకు గాను 219 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్ష నిర్వహణకు 10 గదులు 11 మంది ఇన్విజిలేటర్లు ను నియమించారు పరీక్షా కేంద్రం చీఫ్ సూపర్నెంట్ గా శ్రీనివాస రెడ్డి, డిపార్ట్మెంట్ అధికారి గా వేణుగోపాల్ వ్యవహరించారు