Telugu News

ఖమ్మం పౌర సమితి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి.

ఖమ్మం పౌర సమితి సభ్యులు మరియు మహాత్మా గాంధీ ఫౌండేషన్ చైర్మైన్ పులిపాటి ప్రసాద్ నేతృత్వంలో సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు .

0

ఖమ్మం పౌర సమితి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి.

(ఖమ్మం – విజయం న్యూస్)
ఖమ్మం పౌర సమితి అధ్యక్షులు డాక్టర పులిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలో గల
బోస్ సెంటర్లో..ఉన్న బోసుబొమ్మ విగ్రహం వద్ద ఖమ్మం పౌర సమితి సభ్యులు మరియు మహాత్మా గాంధీ ఫౌండేషన్ చైర్మైన్ పులిపాటి ప్రసాద్ నేతృత్వంలో సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు .

also read :- మన్యంలో ‘కాంతన్న’ కంటి వెలుగులు

ప్రసాద్ మాట్లాడుతూ జయంతి తప్ప వర్ధంతి లేని మహానుభావుడు అజాద్ హింద్ పౌజ్ , ఆర్మీ ని ఎర్పాటు గావించి , బ్రిటిష్ వారి గుండెల్లో ,నిద్రోయి ప్రంపచ దేశాల్లో భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని కి మద్దతు కూడగట్టుకొని ,స్వతంత్ర సమర వీర్లుల్లో అగ్ర గణ్యుడు ,అలుపెరుగని ఓటమి లేని పోరాట యోధుడు ,నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి పులిపాటి ప్రసాద్ ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో కొదుమూరు జగన్నాథం , మాడిశెట్టి మధన్ మోహన్ , గోళ్ల రాధాకృష్ణ, మూర్తి మ ,గుమ్మడవెల్లి శ్రీనివాస్, మాశెట్టి వర ప్రసాద్,కొంకిమళ్ళ మృత్యుంజయ గుప్తా వెల్లంపల్లి వెంకట సుబ్బారావు, దోసపాటి కిరణ్ ,కూర శ్రీనివాస్ , తేలుకుంట్ల ఓంకార్ , బిజ్జాల విశ్వనాథం , దాచేపల్లి రామకృష్ణ ,దండగల రాంబాబు ,బండారు వెంకట రమణ ,దేవత అనిల్ కుమార్ , ఖమ్మం పట్టణ పుర ప్రముఖులు , వివిధ వర్గాలకు చెందిన నాయకులు తదితరులు అదిఖ సంఖ్యలో పాల్గొన్నారు.

also read:- ప్రతి నలుగురిలో ఒకరికీ జ్వరం