వైరాలో ప్రేమజంట ఆత్మహత్య
== కుటుంబ కలహాలే కారణమా..?*
(వైరా-విజయం న్యూస్)
ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది వైరా జలాశయం వద్ద పంట పొలాలలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నది మృతులు బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి , రాపల్లి గ్రామాలకు చెందిన వాసులుగా గుర్తించారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారు మరణానికి కులం, కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: కందాల దొంగ… కేసీఆర్ దొంగన్నర: పొంగులేటి శ్రీనివాసరెడ్డి