Telugu News

కూకట్ పల్లిలో రేవ్ పార్టీని భగ్నం చేసిన ఎస్వోటీ పోలీసులు ..

కూకట్ పల్లి వివేక్ నగర్ లోని ఇంటిపై దాడులు చేసిన ఎస్వోటీ పోలీసులు..

0

కూకట్ పల్లిలో రేవ్ పార్టీని భగ్నం చేసిన ఎస్వోటీ పోలీసులు ..

(హైదరాబాద్ – విజయం న్యూస్):-

కూకట్ పల్లి వివేక్ నగర్ లోని ఇంటిపై దాడులు చేసిన ఎస్వోటీ పోలీసులు..

44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు..

పెద్ద మొత్తంలో మద్యం బాటిల్, కండోమ్ ప్యాకెట్ స్వాధీనపరుచుకున్న అధికారులు..

యువకులంతా కలిసి ప్రతి వీకెండ్లో పార్టీ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు.

పట్టుబడిన వారంతా కూడా హోమో సెక్స్ వల్ గా అనుమానిస్తున్న పోలీసులు.

2019 నుండి ప్రతి శనివారం నడుస్తుంది.

 

also read :- ఫ్రంట్ లైన్ వారియర్స్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన ఖమ్మం పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్

also read:- భరోసా కోసమే కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం – ఏసీపీ (కల్లూరు వేంకటేశ్)